పాజిటివ్ యాటిట్యూడ్
పాజిటివ్ యాటిట్యూడ్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి
మొదటిది నీ భయాన్ని చంపేయ్,
రెండోది నీలో ధైర్యాన్ని పెంచుకో,
మూడోది నిన్ను నువ్వు నమ్ము,
నాలుగవది వాయిదా వేసే పద్ధతిని తీసేయ్,
ఐదవది జీవితంలో సాధించడానికి కావలసిన పర్పస్ ఏంటో తెలుసుకో,
ఇక చివరగా మీయొక్క డ్రీమ్స్ నీ యొక్క కోరికలు.
No comments:
Post a Comment